టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహావిష్ణువు, శనేశ్వరుడి తేడా తెలియదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

#TTD #Tirupati #BhanuPrakashReddy #KarunakarReddy #AndhraPradesh #TTDNews #APPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️